డెలవేర్ శ్రీమహాలక్ష్మి దేవస్థానం వారు సమర్పిస్తున్న తెలుగు పౌరాణిక నాటక ప్రదర్శన
తిరుపతి వేంకటకవుల పాండవోద్యోగ నాటకము నించి కొన్ని ఘట్టాలు
నవంబరు 14 ఆదివారం అపరాహ్ణం 3 గంటల నుండి.
Hindu Temple of Delaware
760 Yorklyn Road
Hockessin DE 19707
Phone: 302-235-7020; 302-235-2749
ఆచార్య అక్కిరాజు సుందరరామకృష్ణ గారు శ్రీకృష్ణునిగా అలరించనున్నారు. దుర్యోధనుడి పాత్రలో వారితో కలిసి నటించే అదృష్టానికి పొంగిపోతున్నాను. స్థానికులు సరిపల్లి శర్మగారితో సహా మరికొందరు ఔత్సాహిక నటులతో ఈ ప్రదర్శన జరగనున్నది.
Hockessin DE అంటే దక్షిణాన బాళ్టిమోర్, ఏబర్డీన్ నగరాల నించీ, ఉత్తరాన ఫిలడెల్ఫియా, ప్రిన్స్‌టన్ నగరాల నించీ సులభంగా కార్లో రాగలిగిన దూరమే.
Comments
Awaiting to see the updates, experiences.
Interesting to note that you are doing Duryodhana.
miru naatakam lo paalgontunnara. chala aathruthaga eduruchusthunnam. telugu blog sandeshalagurinchi ichhina video laga, idi kuda video okati oka tapa laaga ivvandi maakosam. mi updates kosam eduruchusthutam.
sir
maa office lo lekhini open avvatam ledu, anduke english raasthunanduku kshaminchagalaru.
ఇందుగారు, స్టేజిమీదికి వెళ్ళబోయేవారికి అల్దిబెస్ట్ చెప్పకూడదని ఒక నమ్మకం.
The correct phrase to use is "Break a leg" :)
'Break a Leg'
:)
నేను దాదాపుగా 2 years నుండి అన్ని బ్లాగుల్లానే మీ బ్లాగ్ చూసేవాడిని.మీరు పౌరాణిక పాత్ర వేస్తున్నారని తెలిసి ఆపుకోలేక ఈ వాఖ్య రాస్తున్నాను.నాకు ఆ పద్యాలు పౌరాణికాలంటే పిచ్చి.తప్పక ఆ video ని పంపించగలరు.
చంద్ర