నా కుఠోల బ్లాగు మేల్కుంది ఇరవై రెండోసారి April 23, 2010 Get link Facebook X Pinterest Email Other Apps అప్పుడప్పుడూ ఓ లుక్కేస్తుండండి.ఈ బ్లాగు కుడిపక్కనున్న పట్టిలోనించి కూడా దీన్ని చూడొచ్చు. Comments Kalpana Rentala said… కుఠోలా ఏమిటి? ఫోటో ల బదులు ఆ పదం వచ్చిందా? లేక నాకు తెలియని కొత్త పదమైతే చెప్పండి బాబు. అసలే చాలా మంది కంటే భాష లో, భావం లో వెనకబడి వున్నానని అనుకుంటున్నాను. కొత్త పాళీ said… కుఠోలు - ఫొటోలు, బుడుగుభాషలోమీరా? వెనకబడటమా? మాలతి said… :) మీరు చెయ్యెట్టని విద్య లేదేమిటి ...చాలా బావున్నాయి. Sanath Sripathi said… ఎప్పటిలాగానే ఫోటోలు భేష్ !!మీరా? వెనకబడటమా??? (అనగానె మస్తిష్కం లోనుండీ బ్రౌన్ నిఘంటువు, పుస్తకాలూ, వగైరా.. ఢామ్మని ప్రత్యక్షమైపోతాయి....కాబోలు....) సరదాగా... - సనత్ కుమార్
Comments
మీరా? వెనకబడటమా?
మీరా? వెనకబడటమా??? (అనగానె మస్తిష్కం లోనుండీ బ్రౌన్ నిఘంటువు, పుస్తకాలూ, వగైరా.. ఢామ్మని ప్రత్యక్షమైపోతాయి....కాబోలు....)
సరదాగా...
- సనత్ కుమార్