నా కుఠోల బ్లాగు మేల్కుంది ఇరవై రెండోసారి

అప్పుడప్పుడూ ఓ లుక్కేస్తుండండి.

ఈ బ్లాగు కుడిపక్కనున్న పట్టిలోనించి కూడా దీన్ని చూడొచ్చు.

Comments

Kalpana Rentala said…
కుఠోలా ఏమిటి? ఫోటో ల బదులు ఆ పదం వచ్చిందా? లేక నాకు తెలియని కొత్త పదమైతే చెప్పండి బాబు. అసలే చాలా మంది కంటే భాష లో, భావం లో వెనకబడి వున్నానని అనుకుంటున్నాను.
కుఠోలు - ఫొటోలు, బుడుగుభాషలో
మీరా? వెనకబడటమా?
మాలతి said…
:) మీరు చెయ్యెట్టని విద్య లేదేమిటి ...చాలా బావున్నాయి.
Sanath Sripathi said…
ఎప్పటిలాగానే ఫోటోలు భేష్ !!

మీరా? వెనకబడటమా??? (అనగానె మస్తిష్కం లోనుండీ బ్రౌన్ నిఘంటువు, పుస్తకాలూ, వగైరా.. ఢామ్మని ప్రత్యక్షమైపోతాయి....కాబోలు....)

సరదాగా...

- సనత్ కుమార్