అమెరికాలో ఉంటున్న తెలుగు సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి
పదవ వార్షికోత్సవ వేడుకలు
సెప్టెంబరు 20, 21 (శనాది వారాలు)
ఆచార్య వెల్చేరు నారాయణరావు, ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు, ఈమాట ప్రధాన సంపాదకులు వేలూరి వేంకటేశ్వర రావు, తెలుగు నాడి ప్రధాన సంపాదకులు జంపాల చౌదరి, కథకులు ఆచార్య ఆరి సీతారామయ్య, కవులు విన్నకోట రవిశంకర్, కన్నెగంటి చంద్ర, వెంకటయోగి నారాయణస్వామి మొదలగు వారితో వివిధ తెలుగు సాహిత్యాంశాలపై ఉత్తేజ కరమైన చర్చలు.
వీరేకాక అమెరికా నలుమూలల నుండీ (బహుశా కెనడా నుండి కూడా) రచయితలు, కథకులు, కవులు పాల్గొంటారు.
మిమ్మల్ని ఈ సందర్భంగా కలిసే అవకాశం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటాను.

తొలిసారిగా ఒక తెలుగు సాహిత్య వేదికపై తెలుగు బ్లాగులకి పెద్దపీట.
ఒక పూర్తి సెషను తెలుగు బ్లాగు సాహిత్య చర్చకోసం.
తెలుగు బ్లాగరులందరికీ ప్రత్యేక ఆహ్వానం.
ఒక పూర్తి సెషను తెలుగు బ్లాగు సాహిత్య చర్చకోసం.
తెలుగు బ్లాగరులందరికీ ప్రత్యేక ఆహ్వానం.
మిమ్మల్ని ఈ సందర్భంగా కలిసే అవకాశం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటాను.
Comments
సరే ఇప్పటి విషయానికి వస్తే మీ సమావేశాలు జయప్రదంగా జరగాలని, తెలుగు బ్లాగుల ఖ్యాతి దశదిశలా వ్యాపింప చేయాలనీ కాంక్షిస్తున్నాము. అందుకోండి మా శుభాకాంక్షలు.
ఇంకో విషయం..రమణిగారన్నట్లు ఇక్కడనుంచి మేము చేయగలిగినది ఏమైనా వుంటే చెప్పండి.
నా బ్లాగు ఒక ట్రావెలాగ్.. యు.యస్. లో (ఇంగ్లీషులో), ఇండియాలో (తెలుగులో)చూసిన ప్రదేశాలగురించి రాశాను ఫోటోలతో సహా..చూడండి..అమెరికాలో వుండి ఇండియా చూడచ్చు. ఇండియాలోవి ఇంకా చాలా పోస్ట్ చెయ్యాలి.
నా బ్లాగు పేరు psmlakshmi.blogspot.com
శుభాకాంక్షలతో...లక్ష్మీ వెంకటేశ్వర్లు, హైదరాబాదు