ఆ అంశాన్ని గుర్తించినందుకు మీకు ఓ బుట్టెడు దండాలు జ్యోతిర్మయి గారు. అసలీ కథ మొదట ఆలోచించినప్పుడు పూర్తిగా అమ్మ కాథే, కానీ రాయడం మొదలెట్టాక సమత కథ అయి కూర్చుంది.
Anonymous said…
మీరు, మీ కధ మీద ప్రశంసలేనా, లేక గట్టి విమర్శలు కూడా తీసుకుంటారా? ఈ కాలంలో ఎవరన్నా ఏమన్నా కాస్త విమర్శిస్తే, అందులో ఏమన్నా తీసుకోవడానికి వుందేమోనని చూడరు. తిడుతున్నారనే అనుకుంటారందరూ. మీ అనుమతి లభించాకే, విమర్శలు చెబుదామని అనిపించింది. పైపెచ్చు ఆ విమర్శలు మీకు బొత్తిగా నచ్చక పోవచ్చు కూడా. అందుకని....
Comments
a good start .
సత్యవతిగారు, మీరామాత్రం మెచ్చారంటే పర్లేదన్న మాటే. చాలా కాలం తరవాత రాసిన కథ. ఇకనించీ క్రమం తప్పకుండా రాయాలని ప్రయత్నం. :)