All about Bapu

బాపు 1
బాపు 2
బాపు 3

అందుకని అయ్యలారా అమ్మలారా ఒక్క పూటైనా వెళ్ళి బాపు బొమ్మల కొలువుని చూడండి. మీ మీ బుడుగుల్నీ సీగానపెసూనాంబల్నీ వెంటతీసుకెళ్ళడం మర్చిపోకండి. వచ్చే దార్లో కుంచెలూ రంగులూ కొనెయ్యడానికి సిద్ధంగా ఉండండి.

ఇంతచెప్పినా వెళ్ళకపోయారో, ది గ్రేట్ బాపిస్ట్ హిజ్ మోస్ట్ కలర్ఫుల్నెస్ అన్వర్ మహర్షులవారు మిమ్మల్ని శపిస్తారు!!

అంతదాకా రానివ్వడం ఎందుకు చెప్పండి. చక్కగా హాయిగా వెళ్ళొచ్చెయ్యండేం?

Comments

ఈ అన్వర్ గారేనా సాక్షి పత్రికలో కార్టూన్ వెసేది?, సాక్షిలో అన్వర్ కార్టూన్ కోసమే ఆ పత్రిక వెబ్సైటు తెరుస్తాను.
@కన్నగాడు, అవును ఆయనే. నా కథలపుస్తకానికి కూడా బొమ్మలు వేశారు.
Vasu said…
Ikkada unte enta bavundunu.
@Vasu .. ఇక్కడ కూడ జరిగాయి. 1995లో షికాగోలో జరిగిన తానా ఉత్సవాల సందర్భంగా బాపు రమణలని ఘనంగా సన్మానించారు. ఆ సందర్భంగా బాపు బొమ్మల ప్రదర్శన జరిపారు. మొన్న 2009 లో మళ్ళీ షికాగోలోనే జరిగిన తానా ఉత్సవంలో కూడా చిత్ర ప్రదర్శన జరిగింది, కానీ కేవలం బాపు బొమ్మలవి కాదు. 2009 తానా సావనీరులో కూడా ఆర్టుకి పెద్దపీట వేశారు. ఆ విషయాలు నా బ్లాగులోనే రాశాను.
మీరు వ్యాఖ్య తెలుగులో రాస్తే బాగుంటుంది.
రవి said…
చూశానండి. బాపు గారు మనసుమీదా, పుస్తకం మీదా కూడా ముద్ర వేశారు.
beekay said…
అనుకుంటాం కానీ.. దూరం గా వేరే దేశాల్లో ఉండే మీరూ, పక్కన ఊళ్లల్లో ఉండే మేమూ.. ఒకటే! అయ్యో హైదరాబాద్ లో జరుగుతోంది, అదిగో జరిగిపోయింది.. అనుకోవటమే.. :-( కనీసం ఇలా బ్లాగుల్లో అందరూ రాస్తుంటే, బొమ్మలు పెడుతుంటే చూసి సంతోషించటమే.