60 Degrees (of pure bliss) in Detroit

ఏక్ దిన్ కా సుల్తాన్
One day wonder
But who cares?
Today is going to be 60 Degrees!
In February!!
WOW

Tomorrow - that's another day, another story.

Comments

అలా మాటలతో ఊరించకపోతే ఒకటో,రెండో పుటోలు పెట్టొచ్చుగదండి???
ఇందు said…
:) ఒక రెండు రోజులనించి చాల బాగుంది కదా క్లైమేట్! బెంగుళురులో ఉన్నట్టు ఉంది నాకైతే! కాని వారం తరువాత మనకి మళ్ళి ఉంది మంచు వాయింపు :))
@జ్యోతి, ఫుటోలు తీసేందుకేమి లేదు, పేరుకున్న మంచంతా కరుగుతూ బురద బురదగా ఉంది. వాతావరణం వెచ్చబడింది అంతే.
@ఇందు, నిజం. ఈ క్షణంలోనే పూర్తిగా జీవించు అనే జెన్ పాఠానికి సజీవ ఉదాహరణలా అనిపిస్తుంది నాకైతే మిషిగన్‌లో జీవితం. నిన్న మంచు కావచ్చు, బహుశా రేపూ మంచు కావచ్చు, ఇవ్వాళ్ళ వెచ్చగా ఉంది - ఆనందించు! అని ప్రకృతి పాఠం కదూ?
మంచులో ఉన్నవారికి ఎండ కావాలి,
ఎండలో ఉన్న వారికి మంచు కావాలి.
మనిషి ఆశా జీవి అంటే ఇదేనేమో..
hmmm.. అర్ధమైంది.. మీకు వేసవి ఇంకా రెండు నెలలుంది కదా. ఇక్కడ గ్రీష్మం వస్తున్నా అని కబురంపింది(ఆముక్తలో కూడా). ఐనా చలిపులి అప్పుడే పోను అని మాతో దోబూచులాడుతుంది. పగలంతా ఎండలు.రాత్రి చలి..:))
గిరీష్, అవును కదా.
జ్యోతి, నిజం. అందుకే ఆంధ్రదేశంలో మాఘమాసం కడు మనోహరంగా ఉంటుంది. మా చిన్నప్పుడు శివరాత్రికి చలి శివశివా అంటూ పారిపోతుంది అనే వాళ్ళు.