ఈవ్వాళ్టి గూగుల్ డూడుల్




ఇవ్వాళ్ళ హాలిడే డూడుల్లో భారతీయ సాంప్రదాయ నాట్యకళకి ఒక చిన్న దివ్వె వెలిగించాడు గూగులోడు. ప్రస్తుత "హాలీ జాలీడే" సమయానికీ భారతీయ సాంప్రదాయ నాట్యానికీ ఏ మాత్రం సంబంధం లేకపోయినా, ఎందుకో నా మనసులో ఒక బుల్లి సంతోషం వెల్లి విరిసింది.

దీన్ని గురించి వాలువీధి పత్రిక కథనం

Comments

నాకూ ఆనందం చేసింది
ఇండియన్ క్లాసికల్ డాన్స్ అని సెర్చ్ స్ట్రింగ్.

:):) మీ పరిశీలనకూ, వెనువెంటనే బ్లాగులో పెడదామనే భావనకూ టోపీలు తీసాం
ఇందు said…
హా! చూసానండోయ్! అన్నీ ప్రముఖ దేశాలను రిప్రజెంట్ చేసాడు....అందులో మనం కూడా ఉన్నందుకు మరి సంతోషమేగా!
బాగుంది.. బాగుంది...
తృష్ణ said…
నేనూ చూడగానే సమ్బరపడ్డానండి.