ఈనాడు సండే స్పెషల్లో నా కథలపుస్తకం పరిచయం

నా కథల సంపుటి రంగుటద్దాల కిటికీకి వేణు గారు రాసిన పరిచయం ఇక్కడ.
నెనర్లు, వేణుగారూ.

Comments

Unknown said…
ఇప్పుడే చూశాను. శుభాభినందనలు....
ఇప్పుడే చూస్తున్నాను. రంగుటద్దాల కిటికీ అని పేరు పెట్టడం వెనుక మీ ఉద్దేశ్యం?
సత్యప్రసాద్, నెనర్లు.
రవిచంద్ర, పుస్తకం చదివారా? చదివుంటే పేరు ఉద్దేశం సులభంగానే తెలుస్తుంది అనుకుంటున్నాను.
SRRao said…
కొత్తపాళీ గారూ !
అభినందనలు
కొత్తపాళీ గారూ..నిన్నటి ఈనాడు ఆదివారం పుస్తకం లో మీరు రాసిన "రంగుటద్దాల కిటికీ"..గురించిన సమీక్ష కాస్త ఆలస్యంగా ఇవాళ్ళ చదివాను.
కంగ్రాచ్యులేషన్సండీ.
భావన said…
అభినంనందనలండి. :-)
Hima bindu said…
రివ్యు నిన్ననే చదివాను ఇంకొంచెం రాసి వుంటే బాగుండేది అనిపించింది.మీ కథలు కొన్ని చదివాను .నాకు " వీరిగాడివలస"చాల నచ్చింది అనుభంధాలు,మానవసంభందాలు మనిషికి ఎంత ముఖ్యమో చక్కగా వివరించారు .
పత్రికల్లో సమీక్షలంతేనండి చిన్ని గారు. వాటిని సమీక్షలనడం కంటే పరిచయం అంటే సబబుగా ఉంటుంది. పుస్తకాన్ని గురించి మీరు మీ బ్లాగులో గానీ ఇతరత్రా గానీ విపులంగా చర్చిస్తే నాకు సంతోషమే.
Anonymous said…
ఈనాడు లో నేనూ చూశానండీ ," ఏవండోయ్....మా కొత్తపాళీగారి పుస్తకం తెలుసా" అని బడాయి చేసానండోయ్ .కానీ ప్చ్....పుస్తకం ఇంకా సంపాదించలేకపోయాను .
Sandeep P said…
శుభాభినందనలు కొత్తపాళి గారు!
ఇప్పుడే చూశాను.... నారాయణ స్వామి గారూ . ప్రవాస కధల విభాగంలో మీ ..రంగుటద్దాల కిటికీ సమీక్ష....చాల క్లుప్తంగా విశ్లేషణాణాత్మకంగా.....బాగుంది.....అభినందనలతో నూతక్కి రాఘవేంద్ర రావు.