పుస్తకావిష్కరణ సభకి ఆహ్వానం

పుస్తకావిష్కరణ సభకి ఆహ్వానం

ఏవిటి విషయం: నా కథల మొదటి సంపుటిని ఆవిష్కరిస్తున్నాం

ఎక్కడ: కృష్ణాజిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘ భవనం, బందరు లాకులు (బస్టాండు దగ్గరే),విజయవాడ

ఎప్పుడు: డిసెంబరు 6 ఆదివారం సాయంత్రం 5 గంటలకి

ఇంకా ఏవన్నా వివరాలు కావాలంటే విజయవాడ నవోదయ వారిని అడగొచ్చు.
ఫోను: 866-257-3500
ఈమెయిలు: vjw_booklink AT yahoo.co.in

Comments

అభినందనలు కొత్తపాళీ గారు.
మురళి said…
ముందుగా మీకు అభినందనలు.. పుస్తకం పేరు రాసి ఉంటే బాగుండేది కదండీ..
శుభాకాంక్షలు
మాలతి said…
అబినందనలు. మీపుస్తకావిష్కరణ సభ జయప్రదం కాగలదని ఆశిస్తూ
మాలతి
Sanath Sripathi said…
హార్ధిక శుభాభినందనలు....
అందరికీ నెనర్లు.
పుస్తకం పేరు అన్వర్ బ్లాగులో ఉంది, కనుక్కోండి చూద్దాం! :)
అభినందనలు. పుస్తకం పేరు రంగుటద్దాల కిటికి.. రైటేనా?? హైదరాబాదు వస్తున్నారా మరి??
Anonymous said…
శుభాకాంక్షలు
శ్రీ said…
బాగుందండీ కొత్తపాళీ గారు. మన ఊరులో కూడా మీ పుస్తకం ఆవిష్కరిస్తే బాగుంటుంది.

మీ ఆవిష్కరణ ఒక వారం తరువాత ఉంటే బాగుండేది, నేను 11 ఇండియాకి బయలుదేరుతున్నాను.
Purnima said…
Hearty Congratulations!
SRRao said…
కొత్తపాళీ గారూ !
విజయవాడకు హార్థిక స్వాగతం. మీ పుస్తకావిష్కరణ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ......
జయ said…
శుభాకాంక్షలు కొత్తపాళీ గారు. మరి మీ పుస్తకం మాకెలా దొరుకుతుంది. హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతుందో చెపుతారా.
Hima bindu said…
నారాయణ స్వామి ఫ్రం అమెరిక కథలు చదువబోతున్నాం అన్నమాట :) అభినందనలు .
Anonymous said…
CONGRATS BLOG LEADER
మీ పుస్తకావిష్కరణ సభ దిగ్విజయం కావాలని మనసారా కోరుకుంటున్నాను.