క్విజ్ - కవిత్రయం పేర్లు చెప్పండి

ఆ కవిత్రయం కాదు, ఈ కింది ఫొటోలోని కవిత్రయం .. ఎవరబ్బా?
తెలిస్తే చెప్పండి. ఒక వారంలో ఆల్కరెక్టు సమాధానం రాకపోతే ఇంకో క్లూ ఇస్తా.

Comments

gaddeswarup said…
Dsarathi (Sr) on the left and Arudra in the middle. I cannot recognize the third person.
కొత్తపాళీ గారు, ఇది అన్యాయమండీ...మీ క్విజ్ ప్రశ్న చూసి నేనే మొదట చెప్పేయాలని, నాకే పే..ద్ద తెలుసన్నట్టు ఫోజులు కొట్టుకుని, ఆతృతతో ఇక్కడకు వ్యాఖ్యరాసేద్దామని వచ్చేశాను. తీరా చూస్తే ఇలా మెలిక పెడతారా?
sunita said…
daaSaradhi, aatraeya, third one ???
sunita said…
yaa!Got it!may be c.Narayana Reddy.
all three in a row---Dasaradhi,Atreya,C.Narayana Reddy.
Chari Dingari said…
left one Dasarathi Krishnamacharya
దాశరథి, ఆరుద్ర, సినారె :)
asha said…
ఇంతకీ సమాధానమేంటండి?
Anil Dasari said…
పెర్సీ షెల్లీ, జార్జ్ గోర్డన్ బైరన్ మరియు జాన్ కీట్స్

:-) :-)
ఆ మువ్వురు ... దాశరథి, ఆరుద్ర, నారాయణ రెడ్డి -
ఇది లోగడ చాలా చోట్ల ప్రచురించబడిన ఫోటోయే !
మెహెర్ మరియూ ఆచార్య ఫణీంద్ర గార్లు సరిగా పోల్చుకున్నారు. మొదట చూసినప్పుడు నారాయణరెడ్డిని నేనూ పోల్చలేకపోయాను.
@అబ్రకదబ్ర .. హ హ హ, వెర్రీ ఫన్నీ