సీతాకోకచిలుకలు అనే టైటిలుతో .. నేను స్వప్నించటం మరిచిపోయినప్పుడల్లా నా కళ్ళపై దయగా వచ్చి వాలుతుందొక సీతాకోకచిలుక. ఒక కలని, కాసింత కవిత్వాన్ని కానుకగా ఇచ్చిపోతుంది .. అనే పంక్తులతో మొదలై ..
87 పేజీల తరవాత
భూమిహీన బ్రెజిల్ కార్మికుడి నాగలిపై నక్ష్త్రంలా
బొలీవియన్ నీటియుద్ధాన విరిసిన ఇంద్రధనుస్సులా
వెరపెరుగని వెనిజువెలా సవాలులా
మెక్సికో జపటిస్తా జనగర్జనలా
అర్జెంటీనా, చిలీ, పెరూ, కొలంబియా నికరాగువాల్ని చుట్టి ఏ అమెజాన్ అడవుల వెన్నెలై కాసావ్
నీ సుందర హృదయం నా కన్నుల నిండగ
నేనేమైనా, నేనేమైనా, అలసి ఆగినా
ఓ నా ప్యారీ జాన్
నువ్వొక అద్భుత మురిపెం నాకు .. అనే పంక్తులతో, ఓనా ప్యారీ జాన్ అనే టైటిల్తో ముగిసింది.
ముఖ చిత్రమ్మీద జపనీయుడు కట్సుషికా రంగులద్దిన అల మీద ఒక సీతాకోకచిలుక ఎగుర్తున్న దృశ్యం.
పేరు మృగన
రచన విమల
ఉపోద్ఘాతాలూ పరిచయాలూ విశ్లేషణలూ ఏం లేవ్. ఉన్నదల్లా కవిత్వమే.
ఎర్రటి కవిత్వం, చిక్కటి కవిత్వం.
ప్రతి పద్యానికీ ఒక చిన్న చిత్రీకరణ మోహన్ గీతల్లో మృదు గంభీరంగా.
ప్రతులు విశాలాంధ్రలో .. యాభై రూపాయలే!

Comments
ఎర్రటి కవిత్వం, చిక్కటి కవిత్వం"
Pustaka parichayam chesinduku dhanyavaadaalu.. Siva Cheruvu
రిలీజ్ అయి నాలుగురోజులు కూడా రాలేదు. ఇక్కడ కాకినాడకుఇంకా చేరనేలేదు. మీ వద్దకు అప్పుడే ఎలా చేరిందబ్బా ఈ పుస్తకం. చిత్రంగా ఉందే.
మంచి పరిచయం.
పుస్తకం కోసం నా ఎదురుచూపును లోతుబారేలా చేసింది.
థాంక్యూ సార్
బొల్లోజు బాబా
బాబాగారు, అదేంటి? నేనీ పుస్తకాన్ని జూన్ 20 న విజయవాడలో నవోదయ షాపులో చూసి ఎంపిక చేసి తెచ్చుకున్నా!
ఏంటీ గుట్టుచప్పుడు కాకుండా ఇండియా వచ్చి వెళ్లిపోయారా?
అయినా గుట్టు రట్టు చెయ్యగల సమర్ధులు మన బ్లాగరులుండగా ఇంకా గుట్టు ఎక్కడుంది లేండి.
ఇంద్రధనస్సుల రెక్కని అల్లార్చుతూ
ప్రియాతి ప్రియమైన చిరకాల నేస్తం వలె
నాతో సంభాషణ కలుపుతుంది "
మీ పరిచయ వాక్యాలు చూసి చదవకుండా వుండలేకపోయాను ..చాల బాగుందండీ..