నవతరంగంలో సెవెన్ సమురాయ్ July 10, 2008 Get link Facebook X Pinterest Email Other Apps జపనీసు దర్శకుడు అకిరా కురోసావా అద్భుత సృష్టి సెవెన్ సమురాయ్ గురించి నవతరంగంలో రాయడం ఎప్పుడో మొదలు పెట్టి చివరి భాగం ఈ మధ్యనే పూర్తి చేశాను.మొదటి భాగంరెండవ భాగంమూడవ (చివరి) భాగం Comments Sujata said… కొత్త పాళీ గారూ.. ఈ మూడు భాగాల్నీ ఒక్కసారి చదివి, మంచి అనుభూతి కలిగింది. అచ్చంగా చెప్పలంటె, మజా వచ్చింది.
Comments