బత్తీబంద్ చర్చా నివేదిక - 3

నివేదిక మొదటి భాగం
నివేదిక రెండవ భాగం

పరుచూరి శ్రీనివాస్ (జెర్మనీ, ఇంగ్లండు):
SP, as he's generally known in this forum, has been living in Europe for a long time. Both as a policy matter and individual interest, he's been concerned with issues of environmental conservation, conscious living.నేను చదువుకుంది Plastics engineering, నేను నా ఉద్యోగంలో భాగంగా CO2 balancing/Life-cycle-analysis, sustainability ల మీద పని చేస్తాను. ప్లాస్టిక్ సంచులని శత్రువుల్లాగా చూడటం భావ్యం కాదు. ఎంతవరకు అవసరమో అంతవరకు అనండి. గుడ్డసంచుల వాడకం గురించి (మా) జర్మన్ల గురించి నాలుగు ముక్కలకంటే ఎక్కువే నేర్చుకోవచ్చు. ప్రస్తుతం రాస్తున్నది ఇంగ్లాండునుంచి. ఉదాహరణకి, నన్ను చూసినవాళ్ళకి నా చేతిలో గుడ్డసంచి లేకుండా తెలియను :-), అలాగని plastics వాడకంతో అంతా చెడు జరుగుతుందని చెప్పను. ఇప్పుడు అంతా CO2 balance గురించి మాట్లాడుతున్నారు కాబట్టి: ఉదాహరణకి ఒక కిలో బంగాళాదుంపలు ఉత్పత్తిలో వెలువడేది సుమారు 300 గ్రాములు. అదే దక్షిణామెరికా నుండి దిగుమతై వచ్చే అరటిపళ్ళు ద్వారా 480 gm. చివరకు ఒక కిలో beef ఉత్పత్తిలో 13 కిలోలు. మీరు తినేది, ఆ తినే వస్తువు ఎంత దూరంనుండి, ఏ మార్గం ద్వారా వినియోగదారుకు చేరుతుందనేది కూడా చాలా ముఖ్యం.
మరో ఉదాహరణ, ముఖ్యంగా Californian, Chile, South African వైను తయారీదారులు చెప్పేది: మా వైను 4-8 వేల కి.మీ దూరం నుంచి వచ్చినా మీ పక్కనున్న ఇటలీ నుండి ట్రక్కులో వచ్చే వైను ద్వారా వెలువడే emissions ఎక్కువ అని. సారాంశమేమంటే - పాత గొప్ప అని విపరీత వాదనలకు పోకుండా. మనం పల్లెటూళ్ళలోపెరిగిన వాళ్ళం ఎలా బతికామో అలా బతకమని… అలా అని technology ద్వారా వచ్చిన సదుపాయాలకి దూరం కమ్మని కాదు. ఎంతవరకు అవసరమో అంతవరకు.

Kastuti Muralikrishna (Bharath):
I know how serious a problem this is. Hence, I do what I can do within my capacities and capabilities. Through my writings, I try to reach out to people to explain environmental problems, reasons and remedies.
Through my stories, I bring to light stories of people who fight for these causes. At home too, though not specifically because of global warming, but because of love for trees, we are surrounded by lots and lots of trees. Once trees come to life, they bring in their own biological life with lots of insects creatures, birds, etc. So I believe that we should enjoy whatever is available to us as long as they are available, and not worry about future unnecessarily. Que sera sera - what ever will be, will be!

ప్రశాంతి (భారత్):
తెలుగులో ఈ బత్తీ బందు గురించి ఒక బ్లాగు మొదలు పెట్టి, దీన్ని గురించి మనమంతా ఆలోచించాలి అంటూ నడుం బిగించిన కార్య శీలి ప్రశాంతి.
I would like to share few thoughts. What are the things that we can do initially to change our life style? to be eco-friendly? Next, we can share the same with neighbours, colleagues and friends. If all of us do it, that is enough.


Use of CFL Bulbs, cloth bags, Copper glasses (రాగి చెంబులు, గ్లాసులు).
Have at least 5 plants
Campaign in our own apartments and colonies about these ideas.
Arrange a mela so that we can buy these goods at a discount rate. We can arrange this in our own communities.
Facilitate sessions in your work places.
Using Eco friendly visiting cards
Giving small plants as gifts

People living in apartments, see if at all they can make some arrangements for water storing and solar set up.

Those who are fitness conscious can ride a static cycle and generate electricity at home.

This kind of small changes that all of us can do in our homes will have immense impact.
There are businesses that sell these things .. eco-friendly items. We can bring them to our door step by arranging melas. It is a win-win situation for the sellers and for us as well. We can control global warming too. First we need to appeal to people with the ideas that affect them initially either saving cost or improving health.
We must practice and show the results to people, then they too will join.
Let this session be the first step in this regard, and by next session, we must be able to say that we did something.

There are people who can explain and help set up all these things. We should be determined to follow.
I request all the members in this chat session and Telugu bloggers everywhere to take a pledge to arrange a session in their respective colonies, or at least in their apartment complexes. I have been in touch with people who are working on Environmental Issues. They are ready to guide us. It is better to use cloth bags instead of paper bags for shopping.
Let all who participated in this session take vow to practice these ideas, and if possible, volunteer to arrange a session in your respective colonies. That would be great. Govt. also is showing interest.
This kind of support from bloggers is Wonderful.

Dr. Pavan (Bharath):
Computer Printers: paper saving + ink catridge saving = environmental saving, Use draft setting whenever possible

Some tips for saving paper
How to reduce the number of dirty utensils during cooking? We need extensive research on this topic. This is where kitchen management can help. There is one method, which I immediately thought of. While living in Ahmedabad, I used to have Id dinner with a large Muslim family. Thick rotis in one huge plate and curry in a huge vessel. The 15-odd members at the dinner tore the rotis into small bits, dipped them into the curry and ate. Deliberately or otherwise, very few utensils were soiled and the clean up job minimised. This idea was mentioned in THE HINDU
COMPUTER screen lo wallpapers white /black and no extra themes.
Switch off bluetooth, extra themes in mobile phone.
mobile chragers – Remove the charger from the plug socket once charging is done.
If your bank allows internet banking, stop the paper statements. Also minimize the ATM transaction receipts.
Turn off your vehicle at red lights.
Keep the vehicle serviced regularly and use correct recommended lube product, to keep the vehicle in most efficient running condition.
Things like TV, Stereo, DVD Player, etc – switch them off rather than leave them in standby mode.
Don’t overload the fridge. Don’t keep lots of drinking water in the fridge. Never keep hot or warm food in the fridge. Place it inside only after it reaches room temperature.
At least weekly once, use less water for shower/bath, than usual.
Buy intelligently - One bottle of 1.5L requires less energy and produces less waste than three bottles of 0.5L.
Boil only the amount of water you need. Every cup you boil represents 25 cups of CO2 released.

నల్లమోతు శ్రీధర్ (భారత్):కంప్యూటర్ ఎరాలో దీని గురించి ప్రచురించాను.. కొంతమంది నుండి రెస్పాన్స్ కూడా వచ్చింది తాము ఫాలో అవుతామని, ఫోన్లు మెయిల్స్ ద్వారా. .జూన్ మేగజైన్ లో quarter page మాత్రమే రాయగలిగాను. ప్రస్తుతం రేపటి ఈవెంట్ కి ఇక వీలుపడదు. తర్వాత మళ్లీ ఏమైనా ప్లాన్ చేస్తే మరింత వివరంగా రాయగలుగుతాను.

Ateeq (Bharath):
All of the points from Pavan and also the earlier ones are very good and a nice start. Its time to do, and we have to do it because we don’t have any other option left. Its not only our life but also about our future generations. The next generation needs a space, a place where they have something good to tell about us. Avoid plastics as much as possible in any manner, be it disposables, and be it carry bags. I’m doing my bit and also avoiding plastic bags, disposable things at large. I’m avoiding printing to the extent possible. Just when absolutely necessary for hard copies, then only I print.
I have got a good knowledge of what to do and what not to today. I will start something positively and in good direction. I hope to bring some more and start something with u peoples help.


*** Jai Hind! Batti Bandh!! ***

Comments

గ్లోబల్ వార్మింగ్ పై ఓ మంచి ఆర్టికల్ రీడిఫ్ లో ఇచ్చారు.
ఈ లింక్ లో దాన్ని చదవొచ్చు.
http://specials.rediff.com/news/2008/jun/11sld1.htm
కొల్లూరి సోమ శంకర్
www.kollurisomasankar.wordpress.com
cbrao said…
బత్తీబంద్ చర్చా నివేదిక మూడు భాగాలు చదివాను.చాలా ఉపయుక్త చర్చ ఇది. పర్యావరణ, వడ్లు నిలువ చేసుకునే పద్ధతులలో వచ్చిన తేడా వలన, పక్షుల స్థితిగతులలో కూడా మార్పులు వచ్చాయి. పక్షులు మన వాతావరణ ఆరోగ్యానికి గుర్తు. అవి తగ్గితే, మన పర్యావరణ నాణ్యత తగ్గిందని అర్థం.నా వంతుగా పిచ్చుకలపై ఒక జాబు నా బ్లాగులో ప్రచురిస్తా.
రాఘవ said…
క్లుప్తంగా చక్కగా చెప్పారు. ప్రత్యేకంగా నాగమురళిగారు చెప్పిన "ఆఫీసు నుండి వచ్చేముందు పక్కవాళ్ళ మానిటర్లు కూడా కట్టేయడం" అన్నది భలేగా నచ్చింది.
కొత్తపాళీ గారు,
చాలా బాగుందండీ చర్చ! నేను ఆ సమయానికి హైదరాబాద్ move అయి, మాకు ఇంకా broadband రాకపోవడం వల్ల నేను పాల్గొనలేకపోయాను.నేను పాటించే ఇంధన పొదుపు ఇలా ఉంటుంది.

1.మా ఫ్లాట్స్ వెనక అంతా ఖాళీగా ఉండటం వల్ల మంచి గాలి వస్తుంది సో, AC నెలకోసారి క్లీన్ చేయించుకోవడం తప్ప బద్ధకంగా పడుకుని ఉంటుంది.

2.బియ్యం, కందిపప్పు నానపెట్టి వండటం వల్ల నాకు ఒక సిలిండర్ గ్యాసు రెండున్నర నెలలపైనే వస్తుంది.

3.మా ఇంట్లో ట్యూబ్ లైట్లు ఉన్నా, ప్రతి గదిలోనూ CFL బల్బులే వాడతాము. CFL కాంతి కంటికి హాయినిస్తుంది కూడా!

4.మా ఫ్లాట్స్ కాంపౌండులో కొంత ప్లే గ్రౌండుకి పోగా, దాదాపు 1000 చదరపు అడుగుల స్థలం ఉంది. దాంట్లో నా స్వంత ఖర్చుతో(మెయింటనెన్స్ లోంచి కాకుండా) చక్కటి తోట పెంచాను. పూలే కాదు, అన్ని కూర గాయలు కూడా! కొత్తిమీర, మిర్చి,కరివేపాకు,అల్లం వగైరాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి(నాకొక్క దానికే కాదు...మా ఫ్లాట్స్ లో అందరికీ) మామిడి, ఉసిరి,దానిమ్మ, అరటి,సీతాఫలం వంటి చెట్లు కూడా! ప్రతి రెండు మూడు నెలలకో అరటి గెల (చక్కెర కేళీలు) కోసి అందరికీ పంచుతాను. ఇవి కాక అన్ని సీజనల్ కూరలూ రెడీ! ఎరువులు వాడని ఆర్గానిక్ కూరలు! ఇది నాకు చాలా ఇస్టమైన పని..పెంచడం, పంచడం కూడా! (ఈ సారి కూరలతో, పూలతో తోట పచ్చగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి నా బ్లాగులో పెడతాను)

నా concentration అంతా ఎక్కువగా మొక్కలు పెంచడం మీదే ఉంటుంది.గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ఇంతకంటే మంచి మార్గం ఉందని నేననుకోను.
Srividya said…
బావుందండి మీ ప్రయత్నం, చర్చ. చాలా మంచి విషయాలు చెప్తున్నారు. నిజంగా అభినందించాల్సిన ప్రయత్నం.బత్తి బంద్ గురించి బ్లాగుల్లో చదివి నాకు తెలీకుండానే అవసరం లేనిచోట లైట్లు, ఫ్యాన్లు వెయ్యడం, నీరు వృధా చెయ్యడం మానేసాను.అయినా ఇంకా చెయ్యాల్సింది చాలా వుంది..!
Bolloju Baba said…
మంచి విషయాలు తెలుసుకొంటున్నాను.
బొల్లోజు బాబా
చాలా బాగుందండీ! చక్కని సుదీర్ఘమైన చర్చ.. ఎన్నో ఉపయోగకరమైన విషయాలు.. చాలా మంది అభిప్రాయపడినట్లు ఎలాంటి మార్పు రావాలన్నా అది ముందు మన (ఇంటి) నించే మొదలవ్వాలి.. పర్యావరణ సంరక్షణకై బత్తీబంద్ బ్లాగ్ నిర్వాహాకుల కృషి అభినందనీయం!
arunakiranalu said…
chala manchi charcha .. sujatha garu anusaristhunna paddathu lu bavunnai..sp. garu cheppina vishayalu chala bavunnai manaku daggaralo padinchina pantalanu vadukonte chala bavuntundani chepparu
chakkati subject meeda charcha chala bavundi

aruna
thank you Soma Sankar, Rao garu and all others who commented.
Special thanks to Sujatha garu.
I entreat you to write an entertaining piece on this topic (global warming, sustainable resourcve utilization, things we can do at home - any idea connected with this) .. somethign on the lines of your recent post about cooking..
Namaste,
naa blog heading lone cheppa kada, annamachaarya tatva neeti saram ani..I thought that will do. Anyways, nenu adi delete chesesaanu..to avoid confusion.
chupinchinanduku dhanyavaadaalu..naaku ekkada raayalo telidu daanik response,,andukani meeru ikkada aite chaduvutaaru ani ikkada raasaaaanu..

Jai srimannarayana
అయ్యో కార్తీక్ గారూ, ఏదో మిమ్మల్ని ఎత్తి చూపాలని చెప్పింది కాదు. ఇంకొక చోట నించి తెచ్చినప్పుడు ఆ మూలం గురించి చెప్పడం సాంప్రదాయం అన్ణాను అంతే. టైటిలు పెట్టినంత మాత్రాన అదెక్కడిదో జనాలకి తెలీదు కదా.