మీరు ఇంత చిన్న టపారాసారంటేనే, ఈ సినిమా మీకు ఎంత బాగా నచ్చుంటుందో అర్థం చేసుకోగలను (వర్నించలేనంత బాగుందని). చాలా మంచి సినిమా నేను ఇప్పటికి 5 సార్లు చూసాను. ప్రతీసారీ కొత్తగానే ఉంటుంది నినిమా.
ఈ సినిమా క్లైమాక్సు మాత్రం చూశాననుకుంటా. ఒక పాప స్టేజి మీద పిచ్చి పిచ్చిగా గంతులేస్తూంటుంది. నిర్వాహకులు అమెను స్టేజినుంచి తప్పించాలని చూస్తే తల్లితండ్రులు కూడా అమ్మాయితో కలసి డాన్సేస్తారు.... ఈ సినిమానేనా?
Comments
ఈ సినిమానేనా?