@జ్యోతి .. హయ్యో రామ. మీరంత మాట అన్నందుకు నేనిప్పుడు మిషిగన్‌లో అతియెత్తైన్ ప్రదేశం మీదికి వెళ్ళి అక్కణ్ణించి దూకేస్తాను!! My intent is to demonstrate how horrible the translation is.
Anonymous said…
పోస్ట్ కన్నా కామెంట్లు బావున్నాయి, ఇడ్లీ కన్నా చట్నీ బావున్నట్టు
@మాలతి, అవార్డు సంగతి తెలియదండీ. కానీ అనువాదం మాత్రం ద్రావిడ వివి పర్యవేక్షణలో జరిగింది. ముద్రణకూడా వారే చేశారు. చేసినది ఎం.వి. చలపతిరావుగారు. ఏదో కళాశాలలో ఆంగ్ల ఆచార్యులు.
Comments
My intent is to demonstrate how horrible the translation is.
దీనికంటే మన తెలుగు సినిమాలలో సబ్ టైటిల్స్ నయం.
ఆం.ప్ర.శాసనసభలో నేనొక బిల్లు ప్రవేశపెడదాము అనుకుంటున్నా - ఆం.ప్ర.లో ఇంగ్లీషు మేష్టార్లుగా పనిచేస్తున్న వ్యక్తులు తెలుగు నించి ఇంగ్లీషులోకి అనువాదాలు చెయ్యకూడదూ - అని.
వాసు - రైటాన్.
జ్యోతి - పర్లేదులెండి, అప్పుడప్పుడూ అలా జరిగిపోతూ ఉంటయ్.
ఈ అనువాదరత్నం ఘనతవహించిన ద్రావిడ విశ్వవిద్యాలయం వారి అనువాదాల విభాగం వారి ఆధ్వర్యంలో వెలువడింది!
అనువాదం ఎలా చేసినా కొత్తపాళీ గారి టపా లో ఉంది కావున ఆయనే చేసుంటారు."కెవ్వు, కేక" అనేస్తే పోలా?
నా తరఫున కూడా "అభినందనలు అందుకోండి"
ఎవరో ఇంగ్లీషు మేష్టారు రాశారన్నారు!!.. అనువాదం సంగతి అలా ఉంచితే, ఆ ఇంగ్లీషు కూడా తప్పుల తడకగానే చచ్చింది కదండీ !!