రంగులమారి చెట్టు

Comments

Anonymous said…
మరికొన్ని ఫొటోస్ తో slide show వుంటే బాగుండేది. very nice thought ! .. super idea
స్వామీ! ఇది కంప్యూటర్ చెట్టా? కాక నిజం చెట్టేనా?చాలా బాగుండడమే కాదు. ఆశ్చర్యకరంగాకూడా ఉండి.సంతోషం.మీకు; మీ కుటుంబానికీ దసరా సందర్భంగా శుభాకాంక్షలు.
a2zdreams - అవును, ఇంకాసిని తీసు ఉంటే బావుండేది. వచ్చే యేడు.

రామకృష్ణ మాస్టారూ, నిజం చెట్టేనండీ. అక్టోబరు నెల్లో రంగులు తిరుగుతుంది, ఆకులు రాల్చేసే ముందు. ఆ బొమ్మలన్నీ సుమారు రెండు వారాల వ్యవధిలో తీశాను.
అద్భుతంగా అనిపించింది. చెట్లలో కూడా ఊసరవెల్లులున్నాయన్నమాట...
మాలతి said…
:)) నేను వాక్కెళ్లినప్పుడు నాకు ఇలాగే కనిపిస్తాయి. ఒకొకప్పుడు సగం తలనెరిసిన ముసిలి ముత్తయిదువులు గుర్తొకొస్తారు. బాగుందండీ మీ ప్రదర్శన.
చాలా బాగుందండి .
మీకు దసరా శుభాకాంక్షలు .
శ్రీ said…
బాగున్నాయ్
ఇందు said…
బాగుందండీ....ఫాల్ కలర్స్ మారటం బాగ తెలుస్తోందీ,,,..
జయ said…
చాలా బాగుందండి. మీ అందరికీ నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు. అక్కడ కూడా బాగానే జరుపుకుంటారనుకుంటా.
కెక్యూబ్, మాలతి, మాల, శ్రీ, ఇందు, జయ - నచ్చినందుకు సంతోషం.

జయగారు, చక్కగా జరుపుకుంటున్నారండి, హోమాలు, పూజలు, బాగానే హడావుడిగా ఉంటుంది. అన్నీ ఊళ్ళల్లోనూ హిందూ దేవాలయాలు బాగా విరివిగా వచ్చేశాయి.
kadambari said…
slide show సౌకర్యంతో అందించారు, చాలా బావుందండీ!
మీకు మా దీపావళి శుభాకాంక్షలు
భలే భలే. ఊసరవెల్లులు కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతాయ్