Tuesday, October 23, 2007

ప్రదర్శన నించి కొన్ని బొమ్మలు
ఆనంది కుటుంబ పరిచయం


నటరాజ స్తుతి
సృష్టి స్థితి లయకారకుడైన పరమశివుడు

(మా గురువు గారితో)
మలోరా భర్తగా

(వాల్జు కి ముందు)మాతృ శక్తిని రూపిస్తూ

(మళ్ళీ మా గురువుగారితో)

మంగళాశాసనం

భక్తులు కొంచెం నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది :-)

ప్రదర్శన కథా విశేషాలకై (అ)సాధారణ నాయికల్ని చూడండి!

పవమాన సుతుడు బట్టు .. .. :-)

20 comments:

రానారె said...

నమస్తే గురూగారు. నాట్యానికి సంబంధించి ఆస్వాదించడం కూడా చేతకాకపోయినా, మిమ్మల్ని చూసి సంతోషంగా అనిపించింది. మీ గురువుగారు ఒక అమెరికన్ కావడం ఆసక్తికరంగా వుంది. వారి వివరాలేమైనా...?

అయితే, ప్రదర్శన చాలా వరకూ సంప్రదాయ వేషధారణేమీ లేకుండానే జరిగినట్లుంది!?

Sriram said...

Great Show Indeed! Congratulations!

సిరిసిరిమువ్వ said...

అభినందనలు. ఫొటోస్ బాగున్నాయి.నాట్యం గురించి ఓనమాలు తెలియకపోయినా ఒక అమెరికన్ గురువుని మాకు చూపించినందుకు సంతోషం. ఆ గురువి గారి వివరాలు ప్రదర్శన వివరాలు ఇంకొన్ని తెలిపితే బాగుంటుంది.

వికటకవి said...

కొత్తపాళీ గారు,

బాగున్నాయి చిత్రాలు. మీరు ప్రదర్శించినది ఏదైనా నృత్య రూపకమా? (what's the backdrop)

రానారె said...

క్షమించాలి. క్రితం టపాలోనే చాలా వివరాలున్నాయి. ఇప్పుడే చూస్తున్నాను. మరిన్ని వివరాలు గూగులమ్మ చెప్పింది. ఆరు సంవత్సరాల సాధన, రెండు దశాబ్దాల ప్రదర్శనలు ... మామూలు మాటలు కాదు.

కొత్త పాళీ said...

ఈ ప్రదర్శన వెనుక ప్రేరణ గురించి మా గురువుగారి మాటలు ఇక్కడ చదవొచ్చు.

నేనుసైతం said...

తూర్పు-పడమర ల మేలు కలయక చాలా బాగుంది.అభినందనలు. గురువు గారూ, మీ సంస్థ గురించి, కార్యక్రమాలు గురించి బ్లాగండి.
-నేనుసైతం

వికటకవి said...

మన్నించాలి, మొదటి టపాలో వారిద్దరి స్మృతిగా అంటే, వారికి స్మృతిగా వేరే రూపకం అనుకున్నా. వారి జీవితమే నాట్యంలో ప్రదర్శిస్తున్నారని అనుకోలేదు.అలానే, మీరిచ్చిన లంకె ద్వారా కొన్ని విష్యాలు తెలిసాయి. చారిత్రక రూపకాల కంటే కూడా, ఇది మరింత కష్టం అనుకుంటా.

కొత్త పాళీ said...

వికటకవిగారూ, ముందటి టపాలో వారి జీవిత కథల్ని రూపకంగా ప్రదర్శిస్తున్నామని నేను ప్రత్యేకంగా చెప్పకపోవటం కొంత అయోమయం కలిగించి ఉండొచ్చు. అవును - ఈ ప్రక్రియ మా గురువు గారికి కత్తి మీద సాము అయిందని ఆవిడ చెప్పారు. ఒక పక్క తను ఎంతో సన్నిహితంగా మెలిగి, ఎంతో ఆరాధించే తన గురువు ఆనంది. మరొక పక్క తనకి స్వానుభవమైన మిడ్ వెస్టర్న్ అమెరికను సమాజంలో పెరిగి, తను మెచ్చే ఆలోచనలని కార్య రూపంలో పెట్టిన మలోరా. పైగా మలోరా భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రదర్శించటం. ప్రదర్శన ముగిశాక వారు కురిపించిన అభినందనల జల్లులు మా గురువుగారినే కాదు, మమ్మల్నందర్నీ తడిపేశాయి.

Vamsi M Maganti said...

ఆ రెండో చిత్రంలో నిజమయిన నటరాజులాగా ఉన్నారే..అది స్తుతికి సంబంధించిన అభినయం అయినా...అందుకోండి అభినందనలు..మీరు మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలి అని కోరుకుంటూ

Giri said...

బావుందండి. ప్రదర్శనకి మంచి ప్రతిస్పందన వచ్చిందంటే సంతోషకరమే.

టీ-షర్టులో చేసింది భరతనాట్యమా? నాకు ముద్రలని బట్టి నాట్యప్రక్రియని పట్టేసేంత సీను లేదు..

కొత్త పాళీ said...

@గిరి - మలోరా కథ (టీషర్టు భాగం)లో వివిధ నాట్య ప్రక్రియలు (dance idioms) ఉపయోగించారు. నాలుగో ఫొటోలో కొంత భరతనాట్య అభినయం, భంగిమ మాడర్న్ డాన్సు .. అక్కణ్ణించి waltzలోకి దారి తీస్తుంది. ఐదో ఫొటోలో (మా గురువుగారితో ఉన్నది) ఆ పాట మొత్తం పూర్తిగా భరతనాట్యం .. చివరి ఫొటోలో మళ్ళీ మాడర్న్ డాన్సు. అదీ కథ.

నల్లమోతు శ్రీధర్ said...

కొత్తపాళీ గారూ, మీలో ఇంత అద్బుతమైన కళాకారుడు ఉన్నాడని కళ్లారా చూసి ఆశ్చర్యపోయాను. ఎక్సలెంట్!
- నల్లమోతు శ్రీధర్

చదువరి said...

ప్రదర్శన విజయవంతమైనందుకు అభినందనలు! మామూలుగా సాంప్రదాయిక దుస్తులు వేసుకుంటారు గదా, పాంట్లూ చొక్కాలు వేసుకోని శాస్త్రీయ నాట్యాలు చేస్తున్న బొమ్మలు చూట్టానికి కొత్తగా ఉన్నాయి.

Budaraju Aswin said...

ధన్యవాదములండి కొత్తపాళీ గారు
చిన్నప్పుడు నేను ఒ రెండు అడుగులు నాట్యం లో వే్శా...
కానీ అంతగా ఏమి గుర్తు లేదు
మిమల్ని ఇలా చూడటం చాలా సంతోషదాయకంగా ఉంది.
పడమటి సంధ్యా నాట్యం

Aruna Gosukonda said...

బాగుందండి.
Congratulations.

pi said...

Interesting. I'm not much into dance, though I enjoy watching some serious dances. Congrats on your performance!
Annattu, I'm interviewing The blind artists from articulate truope. I would love to share that story with you. PLease let me know if you are interested.

కొత్త పాళీ said...

@pi - sure. Please do. I thought they might have left the US.

Ramya said...

~~కొత్తపాళి గారికి~~
:-)
పుట్టినరోజు జేజేలు...

బొల్లోజు బాబా said...

wov
you are younger and smarter than my expectations sir.
bolloju baba