కథా చర్చ లైవ్: అన్ని విడియోలు యూట్యూబులో

బయటి ప్రపంచంతో మాట్లాడుతున్న అమెరికా తెలుగు కథ
12 వారాలు - 12 కథలు

భారతీయేతరులైన పాత్రలతో జరిగిన సావాసాన్ని ప్రముఖంగా చిత్రించిన 12 కథలు, అమెరికా తెలుగు రచయితలు రాసినవి, తీసుకుని చర్చిస్తూ, ఫేస్బుక్ లో జరిపిన "కథా చర్చ లైవ్" కార్యక్రమం
 
వ్యాఖ్యాతలు: శంకగిరి నారాయణస్వామి, దేవరకొండ అన్నపూర్ణ
అతిథి వ్యాఖ్యాత: రాణి శ్రీనివాస్

తోడు: రవిశంకర్ విన్నకోట

Discussion video here: https://youtu.be/copXwavICzI

అహిగా: సాయి బ్రహ్మానందం గొర్తి

Discussion video here: https://youtu.be/NDrIqoltSas

ఇనుప తెర: మధు పెమ్మరాజు

పాప: చంద్ర కన్నెగంటి

ఎంతెంత దూరం?: కొత్తావకాయ సుస్మిత

Discussion video here: https://youtu.be/ErxnqCOkEMw

సౌమ్య: సత్యం మందపాటి

Discussion video here: https://youtu.be/6q66P2TXKBM

విండో షాపింగ్: విజయ కర్రా

Discussion video here: https://youtu.be/JyIv9cKWySw

ఐదు శాజరాక్ ల తరవాత: కల్పన రెంటాల

Discussion video here: https://youtu.be/1DpjAVDHepY

తుపాకి: నారాయణస్వామి శంకగిరి

Discussion video here: https://youtu.be/GR0z070PAJU

దూరపు కొండలు: ఆరి సీతారామయ్య
Story here: http://kottapali.blogspot.com/2020/08/blog-post.html

Discussion video here: https://youtu.be/Y7p-Xy7Jx0s

అమ్మ కడుపు చల్లగా: శ్రీనిధి యెల్లల

Discussion video here: https://youtu.be/vPvKxIqtgLo

Comments